MLC Results: కూటమికి తొలి ఎదురు దెబ్బ… ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రఘువర్మ ఓటమి
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం- జనసేన కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు బలపర్చిన పాకలపాటి రఘువర్మ ఓటమి అంగీకరించారు. కౌంటింగ్ … Read more