16.7 C
Hyderabad
Friday, February 6, 2026
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భారీ జాబ్‌మేళా రేపే ...డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భారీ జాబ్‌మేళా రేపే …డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

 డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET), ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం సంయుక్తంగా నిరుద్యోగుల కోసం రేపు (జూన్‌9) జాబ్‌మేళా
నిర్వహిస్తోంది.రామచంద్రపురంలోని సిద్దార్ధ ఐటీఐ కళాశాలలో ఈ జాబ్‌ ఫెయిర్‌
జరగనుంది. అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్‌ ఇంటర్వ్యూ లకు హాజరు కావాల్సి ఉంటుంది. 

మొత్తం పోస్టులు: 415
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. 

వయస్సు: 18- 29 ఏళ్లకు మించకూడదు
వేతనం: సంబంధిత పోస్టును బట్టి రూ. 8000/-22000/- వరకు ఉంటుంది. 

వేదిక : సిద్దార్ధ ఐటీఐ కళాశాల, రామచంద్రపురం, 

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel