24.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
HomeAndhra PradeshGood News: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం... ఇసుక ట్రాక్టర్లలో కూడా ఉచితమే..!

Good News: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం… ఇసుక ట్రాక్టర్లలో కూడా ఉచితమే..!

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తీసుకు వెళ్ళేవారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతవరకు స్థానిక అవసరాల కోసం ఇసుక రీచ్ ల నుండి ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుక తీసుకు వెళ్లడానికి అవకాశం ఉండేది.. అయితే ఇక నుండి ట్రాక్టర్లలో కూడా ఇసుక తీసుకు వెళ్ళడానికి అనుబతి ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel