కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో పాల్గొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా అమెరికాకు పయనమయ్యారు. అమెరికాకు చేరిన వెంటనే ఆయన భద్రతా సలహాదారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే వైట్ హౌస్ లో సిచ్యుయేషన్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
బహుశా అమెరికా కూడా ఇరాన్ పై ప్రత్యక్ష యుద్దానికి పూనుకోవచ్చని నిపుణుల అంచనా..