అమెరికా అధ్యక్షుడిని సంతోషపెట్టడానికే నిరసనలు: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
ఇరాన్లో దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడిని సంతోషపెట్టేందుకే కొందరు వీధుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారని…