"ఇండియా" పేరును సొంతం చేసుకొనే దిశగా పాకిస్తాన్, వైరల్ అయిన సోషల్ మీడియా పోస్ట్

Photo of author

Eevela_Team

Share this Article

ఒక వేళ మోడీ ప్రభుత్వం “ఇండియా” పేరును భారత్ గా మార్చే పక్షంలో పాకిస్తాన్ తన దేశం పేరును “ఇండియా” గా మారుస్తుందా? సోషల్ మీడియాలో పాకిస్తాన్ స్థానిక మీడియా పెట్టిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. 

 

Just IN:— Pakistan may lay claim on name “India” if India derecongnises it officially at UN level. – local media

— Nationalists in Pakistan have long argued that Pakistan has rights on the name as it refers to Indus region in 🇵🇰.

— South Asia Index (@SouthAsiaIndex) September 5, 2023

నిజానికి విభజన సమయంలో మనదేశం పేరు ఇండియా గా పెట్టుకోదాన్ని మహమ్మద్ ఆలీ జిన్నా వ్యతిరేకించాడు. హిందూస్తాన్ గా పెట్టుకోమని సూచించాడు కూడా.

ఎందుకంటే ఇండస్ వ్యాలీ పాకిస్తాన్ లో ఉంది. ఇండస్ పేరు నుండి ఇండియా అనే పదం వచ్చింది. అది తమ దేశానికి చెందిన పదం అని ఆ దేశ జాతీయ వాదులు వాదిస్తున్నారు .

అసలు ఈ వివాదం ఈ మధ్య మోడీ ప్రభుత్వం జీ20 దేశాలకు పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో వచ్చింది.

Join WhatsApp Channel
Join WhatsApp Channel