ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి కూటమి భారీ విజయం దిశగా దూసుకు వెళుతున్నసూచనలు కనిపిస్తున్నాయి. 175 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం విడుదల అయిన 75 ఫలితాల ట్రెండ్ చూస్తే వైసీపీ కేవలం 10 చోట్ల మాత్రమే లీడ్ లో ఉన్నట్లు కనపడుతోంది.
రాయలసీమలో కూడా టిడిపి ఆధిక్యత కనపర్చడం ..
జనసేన అభ్యర్ధులు భారీ లీడింగ్ దిశగా దూసుకు వెళుతుండడం ..
ఒక్క బొత్స తప్ప మంత్రులు అందరూ వెనకపడడం …
ఫలితాల ట్రెండ్ కు అద్దం పడుతోంది