Operation Sindoor: ఈ ‘ఆపరేషన్ సిందూర్’ ఏంటి?

operation sindoor

పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టడానికి భారత్‌ చేపట్టిన చర్య పేరు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor).

బుధవారం తెల్లవారు జామున1.44 గంటలకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసి దాదాపు 80 మంది తీవ్రవాదులను తుదముట్టించింది. ఖచ్చితమైన సమాచారంతో భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ ఈ సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ దాడిలో పలు ఆయుధాలు, డ్రోన్లు ఉపయోగిందారు.

Related posts

AUS vs ZIM T20: ఆసీస్‌పై జింబాబ్వే ఘనవిజయం.. సూపర్ 8 కు చేరేనా?!

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !

Singeetam Srinivasa Rao: మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైన దర్శకుడు 93 ఏళ్ల ‘నవ యువకుడు