Nothing (2a) Plus Phone: 50MP డ్యూయల్ కెమెరా.. ఫాస్ట్ ఛార్జింగ్.. వచ్చేస్తోంది జులై 31న .. ధర ఎంతంటే!
ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న ఫోన్ కంపెనీ ఏది అంటే.. నథింగ్ అని టక్కున చెప్పేస్తున్నారు నేటి యువత. అధ్బుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకున్న…