TS EAPCET Answer Key 2024 Released; టీఎస్ ‌ఎంసెట్‌ ప్రాథమిక కీ డౌన్‌లోడ్‌ ఇలా..

 

తెలంగాణ ఈఏపీసెట్‌ (TS EAPCET) 2024 అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌
పరీక్షల ప్రిలిమినరి కీ విడుదల అయ్యింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు మే
11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌,
మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికెట్‌
నెంబర్‌, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టినరోజు వివరాలతో ప్రిలిమినరి కీ
డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

 కీపై అభ్యంతరాలు ఉంటే మే 13వ తేదీ ఉదయం 11 గంటలలోగా తెలియజేయాలి. కాగా
రాష్ట్ర వ్యాప్తంగా మే 7, 8 తేదీల్లో ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ
విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగిన విషయం తెలిసిందే.

Related posts

TIMS Sanathnagar: ఉగాదికి ప్రారంభం కానున్న సనత్‌నగర్ టిమ్స్

Current Affairs: 02-02-2026 కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో

Current Affairs: 01 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్ తెలుగులో