వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందేభారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) మరియు ‘అమృత్ భారత్’ (Amrit Bharat) రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి రైల్వే బోర్డు కీలక వెసులుబాటు కల్పించింది.…