JusticeForAnjelChakma: డెహ్రాడూన్‌లో ఘోరం: త్రిపుర విద్యార్థి ఎంజిల్ చక్మా కన్నుమూత
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక గిరిజన విద్యార్థి దారుణ హత్యకు గురవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. త్రిపురలోని ఉత్తర జిల్లా పెచార్తల్‌కు చెందిన ఎంజిల్ చక్మా (Anjel Chakma…