IND vs NZ 3rd ODI: మొట్టమొదటిసారి భారత్ లో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న కివీస్
నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి పోరులో న్యూజిలాండ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి భారత్‌పై ఘన విజయం…