Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి… అనారోగ్యంలో పోరాడుతూ
బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక ధ్రువతారగా నిలిచిన మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా వివిధ ఆరోగ్య సమస్యలతో…