APSET 2025: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు కావాలనుకునేవారికి శుభవార్త..ఎపి సెట్ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ కావాలనుకునే అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశం లభించింది. ఏపీ సెట్ (AP SET) 2025 నోటిఫికేషన్‌ను…