AP Health Sector Funds

ఏపీ ఆరోగ్యరంగానికి రూ.567.4 కోట్లు విడుదల చేసిన కేంద్రం: మంత్రి సత్యకుమార్ వెల్లడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు మరియు మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు కేంద్రం నిధుల వరద…

Read more