Amaravati

అమరావతి కోసం మరోసారి విరాళాల సేకరణ: ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని (Ap Captial) అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు విరాళాల సేకరణ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ప్రకటన చేసింది.…

Read more