1.35 Lakh Teachers Retiring in AP

ఏపీ ప్రభుత్వానికి రిటైర్మెంట్ల షాక్: వచ్చే పదేళ్ళలో 1.35 లక్షల మంది టీచర్లు ఇంటికి! – విద్యాశాఖలో ఆందోళన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకపక్క ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటే, మరోపక్క విద్యాశాఖలో రానున్న పదేళ్ళలో ఊహించని స్థాయిలో “రిటైర్మెంట్ల…

Read more