Zohran Mamdani: న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్‌గా భారత సంతతి జోహ్రాన్ మమ్దానీ ప్రమాణం
న్యూయార్క్ నగర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌కు మేయర్‌గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు.…