Sports

Asia Cup : పాక్ పై పది గోల్స్ చేసి చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు

క్రికెట్ లాగానే హాకీలో కూడా పాకిస్తాన్ తో పోటీ అంటే వీక్షకులు ఆసక్తి కనపరుస్తారు. ఈరోజు ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 10-2 స్కోర్ తో భారత్ విజయం సాధించి చరిత్రను తిరగ రాసింది.

హాకీ పూల్ ఏ గేమ్‌లో భారత్ 10-2 తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్‌తో ఆటలో అద్భుతంగా రాణించాడు. .