Plan Crash: రామ్మోహన్ నాయుడు ట్వీట్ పై సర్వత్రా విమర్శలు..

నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రమాద ప్రాంతాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు.హోమ్ మంత్రి అమిత్ షా తో కలిసి ప్రాంతాన్ని పరిశీలించిన వీడియోలను ఆయన ఒక మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ తో ట్విట్టర్ లో షేర్ చేశారు.

దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకవైపు ప్రమాదం జరిగితే మరోవైపు ఇలా సినీ ట్రైలర్ లాగ వీడీయో పెట్టడం ఏం బాలేదంటూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Join WhatsApp Channel