26.2 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in Politics

TDP-BJP : పొత్తులపై స్పష్టత రాలేదా? చంద్రబాబుకు సంకటం …

ప్రధాని మోడీతో సమావేశం అయి తిరిగివచ్చారు చంద్రబాబు. అయినా ఇప్పటిదాకా ఆయన కానీ బిజెపి నాయకులు కానీ నోరు మెదపలేదు. ఈ విషయం అటుంచితే ఇప్పటివరకు బీజేపీపై వ్యతిరేక వార్తలు వ్రాస్తున్న ఒక...

కాపుల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం మానుకోండి : హరిరామజోగయ్యపై టీడీపీ నేత ఓవీ రమణ ఫైర్

టీడీపీ-జనసేన పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సమయంలో కాపుల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారా? అని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్యను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ...

పొత్తులోకి బిజెపి: ఇది పవన్ విజయం

ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రణరంగంలోకి నిజేపీ కూడా అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే టిడిపి, జనసేనలు పొత్తులో ఉన్నాయి. సీట్ల సర్దుబాటు కూడా తుదిదశకు వచ్చింది. ఈ దశలో బిజెపిని కూడా...

రేపు డిల్లీకి చంద్రబాబు: బిజెపి పెద్దలతో పొత్తులపై చర్చ?

రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు డిల్లీకి వెళ్లనున్నారా?పొత్తుపై బిజెపి సానుకూలంగా ఉందా?బిజెపి హైకమాండ్ నుంచి బాబుకి పిలుపు వచ్చిందా?అవుననే అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. ఈరోజు హటాత్తుగా మారిన పరిణామాలు టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం...

వాలంటీర్లు జైలుకి పోతారు: గంగాధర నెల్లూరులో చంద్రబాబు

తమ ప్రభుత్వం వచ్చాక వైసీపీకి మద్దతు పలికిన వాలంటీర్లను జైలుకి పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన “రా.. కదలిరా..” సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....

ఇబ్బంది పెట్టారు … పార్టీ మారుతున్నాను: వసంత ప్రసాద్

మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే తాను పార్టీ మారుతున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పార్టీ హై కమాండ్ ఇబ్బంది పెట్టిందని, జోగి రమేష్ ఎన్ని కుట్రలు...

కాంగ్రెస్, టిడిపి కలిసి పనిచేస్తాయి: పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి చేసిన సాయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థాంక్స్ చెప్పారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి నిద్రపోయారేమో కానీ...

BJP: సోము వీర్రాజుని తొలగించి బిజెపి తప్పు చేసిందా? టిడిపి-జనసేన పొత్తు తర్వాత మారిన సమీకరణాలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎంతోకాలంగా సందేహంలో ఉన్న టిడిపి-జనసేన పొత్తు ఖాయం అయింది.  అయితే కుల సమీకరణాలు ప్రభావం చూపే ఎపి...

ఐటి శాఖ నోటీసుల ప్రభావం: 60 స్థానాల్లో పోటీకి బాబుపై ఒత్తిడి?

బాబుపై ఒత్తిడి పెంచుతున్న బిజెపి 70 లోపు స్థానాల్లో పోటీ చేయించి మిగతా స్థానాల్లో బిజెపి, జనసేనకు కేటాయించేలా ఒత్తిడి.వైసిపి బలంగా ఉన్న స్థానాల్లో టిడిపికి కేటాయించే ఎత్తుగడ త్వరలో జరగనున్న అసెంబ్లీ లోక్...

Andhra Politics: అదుపు తప్పుతున్న అధినేతల నోళ్ళు, చీదరించుకుంటున్న జనం

ఇటీవల యాత్రలు చేస్తున్న లోకేష్ , పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభల్లో నేతలతోపాటూ ఆ అధినేతలూ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజల్లో వ్యతిరేకత పుట్టిస్తున్నాయి. ఈ ముగ్గురు నాయకులూ వారి అనుచరులూ తమ...
Join WhatsApp Channel