బిజెపితో టిడిపి పొత్తు ఖాయం అయినట్లే కనిపిస్తోంది. ఈ నెల 23న డిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా లు సమావేశమై ఒక ప్రకటన విడుదల చేశారని తెలుస్తోంది. అదే రోజు బిజెపి, జనసేనలు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తాయి అనేది కూడా స్పష్టత వచ్చేస్తుంది. ఇప్పటికే రెండు పార్టీలకు కలిపి 30 అసెంబ్లీ, 7 దాకా పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపినట్లు కొందరు నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది.
NDA లోకి టిడిపి : ముహూర్తం ఈ నెల 23?
Share this Article