IB warns of possible Terror Attacks: దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు… నిఘా వర్గాల హెచ్చరిక

IB WARNS OF POSSIBLE TERROR ATTACK

డిల్లీ: దేశంలో ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్‌, ఐఈడీతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి.జలమార్గాల ద్వారా తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. అలాగే రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. 26/11 ముంబయి దాడుల్లో కీలక కుట్రదారు అయిన తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో ఈ అలర్ట్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

AUS vs ZIM T20: ఆసీస్‌పై జింబాబ్వే ఘనవిజయం.. సూపర్ 8 కు చేరేనా?!

దేశ ప్రతిష్టను దిగజారు స్తున్నారు: రాహుల్ గాంధీపై సింధియా ధ్వజం

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !