టిక్ టాక్ వీడియో చిచ్చు: నేపాల్‌లో ఉద్రిక్తతలు.. బీర్ గంజ్‌లో కర్ఫ్యూ విధింపు!
నేపాల్‌లోని మధేష్ ప్రావిన్స్‌లో ఒక చిన్న టిక్ టాక్ వీడియో పెను దుమారాన్ని రేపింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన మతపరమైన వ్యాఖ్యలు హింసాత్మక నిరసనలకు దారితీయడంతో, అధికారులు…