Jobs

OICL Jobs 2025: ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో 500 అసిస్టెంట్ పోస్టుల‌కు నోటిఫికేషన్… జీతం రూ. 50,000 వరకూ

భారత ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థ అయిన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌, దేవ్యాప్తంగా మొత్తం 500 అసిస్టెంట్ల (క్లాస్ III) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్‌ జారీ చేసింది. డిగ్రీ పూర్తీ చేసిన ఫ్రెషర్లకు ఇది ఒక గొప్ప అవకాశం.

మొత్తం పోస్టుల సంఖ్య: 500

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ (క్లాస్-III కేడర్)

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తు చేసిన రాష్ట్ర భాషపై పరిజ్ఞానం ఉండాలి

వయసు (31.07.2025 నాటికి): 21 నుంచి 30 సంవత్సరాలు

జీతం: సుమారు నెలకు రూ.22,405- రూ.62,265.

ఎంపిక విధానం:  రెండు రౌండ్ల రాత పరీక్షలు…. ఇంకా ఇంటర్వ్యూ ఉంటాయి

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో మాత్రమె

దరఖాస్తు ఫీజు : ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.100; ఇతరులకు రూ.850.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.08.2025

TIER I & TIER II పరీక్షల తాత్కాలిక తేదీలు సెప్టెంబర్ 7 & అక్టోబర్ 28, 2025

వెబ్‌సైట్‌: www.orientalinsurance.org.in

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి