దేశ ప్రతిష్టను దిగజారు స్తున్నారు: రాహుల్ గాంధీపై సింధియా ధ్వజం

గ్వాలియర్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతీ వేదికపై దేశ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. ఇలా చేయడం వల్ల అటు కాంగ్రెస్ పార్టీకి గానీ, ఇటు రాహుల్ గాంధీకి గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన హితవు పలికారు.

Related posts

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !

Indian Defense: రూ. 33,000 కోట్ల భారీ రక్షణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

భారత్-అమెరికా డీల్‌తో బంగ్లాదేశ్ తరహాలోనే భారత వస్త్రాలకూ ‘జీరో డ్యూటీ’:  పియూష్ గోయల్ వెల్లడి