CUET UG 2024 : సీయూఈటీ-యూజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024 సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ 2024) తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.

మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈ పరీక్షలకు 13.4లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

63 సబ్జెక్టులకు ఏడు రోజుల్లో పరీక్షలను పూర్తి చేయనున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన 15 సబ్జెక్టులకు పెన్ను, పేపరు విధానాన్ని అవలంభించనుండగా మరో 48 సబ్జెక్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహించనున్నారు. పరీక్షలు మే 15న మొదలై 24న ముగియనున్నాయి.

CUET UG 2024 తేదీలు – ఆఫ్లైన్ లో పెన్ పేపర్ విధానంలో జరిగే టైమ్ టేబుల్

Date Shift Start Time End Time Duration (minutes) Test Paper code Test Paper
15 May 2024
Shift 1A
10:00 11:00 60 306 Chemistry
11:00 12:15 75 Shift Break
Shift 1B
12:15 13:00 45 304 Biology
13:00 15:00 120 Session Break
Shift 2A
15:00 15:45 45 101 English
15:45 17:00 75 Shift Break
Shift 2B 17:00 18:00 60 501 General Test
16 May 2024
Shift 1A
10:00 11:00 60 309 Economics
11:00 12:15 75 Shift Break
Shift 1B
12:15 13:00 45 102 Hindi
13:00 15:00 120 Session Break
Shift 2A
15:00 16:00 60 322 Physics
16:00 17:15 75 Shift Break
Shift 2B 17:15 18:15 60 319 Mathematics
17 May 2024
Shift 1A
10:00 10:45 45 313 Geography
10:45 12:00 75 Shift Break
Shift 1B
12:00 12:45 45 321
Physical Education
12:45 15:00 135 Session Break
Shift 2A 15:00 15:45 45 305
Business Studies
15:45 17:00 75 Shift Break
Shift 2B 17:00 18:00 60 301 Accountancy
18 May 2024
Shift 1
13:30 14:15 45 314 History
14:15 15:30 75 Shift Break
Shift 2
15:30 16:15 45 323
Political Science
16:15 17:30 75 Shift Break
Shift 3 17:30 18:15 45 326 Sociology

CUET UG 2024 తేదీలు – ఆన్ లైన్ విధానంలో జరిగే టైమ్ టేబుల్

Date Shift Start Time End Time Duration (mins) Test paper(s)
21 May
2024
Shift 1
9:00 11:15 135
Kannada (106), Odia (109), Punjabi (110),
Telugu (112), Arabic (201), Chinese (203),
French (205), Kashmiri (209), Konkani (210),
Maithili (211), Nepali (213), Russian (215),
Santhali (216), Sindhi (217), Tibetan (219),
Agriculture (302)
11:15 13:15 120 Shift Break
Shift 2
13:15 14:45 90
Fine Arts (312), Sanskrit (325)
14:45 16:45 120 Shift Break
Shift 3 16:45 18:15 90
Psychology (324), Fashion Studies (328)
22 May
2024
Shift 1
9:00 10:00 60
Computer Sciences / Informative Practices (308)
10:00 12:00 120 Shift Break
Shift 2
12:00 14:15 135
Sanskrit (220), Entrepreneurship (311), Home
Science (315), Teaching Aptitude (327)
14:15 16:15 120 Shift Break
Shift 3 16:15 17:45 90
Anthropology (303), Legal Studies(317)
24 May
2024
Shift 1
9:00 11:15 135
Assamese (103), Gujarati (105), Malayalam
(107), Tamil (111), Urdu (113), Bodo(202),
German(206), Manipuri(212), KTPI (316), Mass Media(318)
11:15 12:15 120 Shift Break
Shift 2
13:15 14:45 90
Dogri (204), Persian (214), Spanish (218), Environmental Studies (307), Performing Arts (320)
14:15 16:15 120 Shift Break
Shift 3 16:45 18:15 90
Bengali (104), Marathi (108), Italian (207),
Japanese (208), Engineering Graphics (310),
Tourism (329)

గత సంవత్సరం ఈ పరీక్షలను 34 రోజుల పాటు 93 షిప్టుల్లో నిర్వహించారు. రెండుసార్లు పరీక్షలు వాయిదా పడ్డాయి.

Join WhatsApp Channel