AP EAPCET Seat Allotment 2024: ఇంజినీరింగ్ కాలేజీల అలాట్మెంట్ విడుదల ఈరోజే

 ఆంధ్రప్రదేశ్
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఇంజనీరింగ్, అగ్రికల్చర్
మరియు మెడికల్ (ఫార్మసీ) కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET లేదా EAPCET)
కోసం రౌండ్ 1 సీట్ల కేటాయింపు ఫలితాలను ఈరోజు, జూలై 16న ప్రకటిస్తుంది.

ఈనెల 1వ తేదీ నుంచి జరిగిన మొదటి ఫేజ్ కౌన్న్సెలింగ్ ఫలితాలు ఈరోజు విడుదల అవుతాయి. 

Related posts

Current Affairs: 02-02-2026 కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో

Current Affairs: 01 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్ తెలుగులో

30 జనవరి 2026 రోజువారీ కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షలకు Current Affairs