AP 10th Class Results 2024: ఏపి లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదల కాసేపట్లో .. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉదయం 11 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. దీనికి సంబందించిన పూర్తి uptates లైవ్ లో .. ఫలితాలు విడుదల, సమయం, టాప్ ర్యాంకర్స్ వివరాలు ..