Vande Bharat sleeper: త్వరలో కలకత్తా-గౌహతి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్న మోడీ
భారతీయ రైల్వే రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా…