Ladakh on Fire: హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా ఆందోళన… లేహ్‌లో బిజెపి కార్యాలయానికి నిప్పు!
రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం లడఖ్‌కు రాష్ట్ర హోదా కలిపించాలని జరుగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు బిజెపి కార్యాలయానికి, ఒక సెక్యూరిటీ వాహనానికి నిప్పు పెట్టారు.
Read More
