AP Gurukulam Jobs 2025: గురుకులాల్లో కౌన్సిలర్ ఉద్యోగాలు, రాతపరీక్ష లేదు… దరఖాస్తు విధానం…
APTWREIS (ఆంధ్రప్రదేశ్ గురుకులం సొసైటీ) ఆద్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRSలు)లో అవుట్‌సోర్స్ ప్రాతిపదికన పనిచేయడానికి 28 కౌన్సెలర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
Read More
