Biggboss Telugu 9 Week 3: నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే… వోటింగ్ ఓపెన్ ఎప్పుడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండు వారాలు పూర్తి చేసుకొని మూడోవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈసారి నామినేషన్ ఘట్టం విభిన్నంగా సాగింది. టెనెంట్స్ మొత్తం కలిపి చర్చించుకుని 5 గురిని నామినేట్ చెయ్యాలి.. వారిలో నలుగురు ఓనర్స్ నుంచి ఒకరు వాళ్ళలో నుంచి ఉండాలి … అలాగే ఓనర్స్ కూడా వాళ్ళలో నుంచి ఒకర్ని, టెనెంట్స్ నుంచి నలుగురిని నామినేట్ చెయ్యాలి అని టాస్క్ ఇచ్చారు,

చివరిగా కెప్టెన్ కు ఒకరిని సేవ్ చేసే పవర్ ఇవ్వగా దమ్ము శ్రీజ ను సేవ్ చేసాడు. దీనితో ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. మొత్తానికి మూడోవారం నామినేషన్స్ లో కళ్యాణ్, ఫ్లోరా షైనీ, ప్రియా శెట్టి, హరిత హరీష్, రీతూ చౌదరి మరియు రాము రాథోడ్ ఉన్నారు.

వోటింగ్ ఈరోజు రాత్రి మొదలవుతుంది…

Join WhatsApp Channel