AP Court Jobs 2025: విశాఖపట్నం జిల్లా కోర్టులో ఉద్యోగాలు, జీతం 35,000 వరకూ.. ఎవరికంటే?

visakha dist court

జిల్లా కోర్టు, విశాఖపట్నం వారు జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఉద్యోగాలకు ధరఖాస్తులు కోరుతున్నారు. అటెండర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు వీటిలో ఉన్నాయి. జీతం రూ.20000 నుండి 35,000 వరకు ఉంది. అయితే ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావడం.. గతంలో వివిధ జుడీషియరీ సర్వీసుల్లో ఉన్నవారికి కేటాయించడం గమనార్హం.

ఈ ఉద్యోగాలకు ధరఖాస్తులు జులై 5 తేదీలోగా పంపాలి. ఇతర వివరాలకు visakhapatnam.dcourts.gov.in వెబ్సైట్ లో చెక్ చేయగలరు.

Related posts

Janasena: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు షురూ

ఎన్టీఆర్ జిల్లాలో అంగన్‌వాడీ కొలువులు.. 151 పోస్టులకు నోటిఫికేషన్

BSNL Jobs: 558 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు