జిల్లా కోర్టు, విశాఖపట్నం వారు జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఉద్యోగాలకు ధరఖాస్తులు కోరుతున్నారు. అటెండర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు వీటిలో ఉన్నాయి. జీతం రూ.20000 నుండి 35,000 వరకు ఉంది. అయితే ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావడం.. గతంలో వివిధ జుడీషియరీ సర్వీసుల్లో ఉన్నవారికి కేటాయించడం గమనార్హం.
ఈ ఉద్యోగాలకు ధరఖాస్తులు జులై 5 తేదీలోగా పంపాలి. ఇతర వివరాలకు visakhapatnam.dcourts.gov.in వెబ్సైట్ లో చెక్ చేయగలరు.