Swami Paripoornananda: 123 స్థానాలు వైఎస్ఆర్ సీపీ గెలుస్తుంది…

Swami Paripoornananda: 123 స్థానాలు వైఎస్ఆర్ సీపీ గెలుస్తుంది...

 ఎన్నికల ఫలితాలప్తె పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో
ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ
ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు. 

ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వైసీపీ 123 స్థానాలు సాధిస్తుందని.. రెండోసారి జగన్ సీఎం
అవుతారన్నారు. ముఖ్యమైన వ్యక్తి ద్వారా అందిన సమాచారం మేరకే
చెబుతున్నానని.. హిందూపురంలో ఊహించని పరిణామం చూడబోతుందన్నారు. గ్రామీణ
ప్రాంతాల మహిళలు అధిక శాతం వైసీపీకే ఓట్లు వేశారని చెప్పారు.

 

 

123 స్థానాలు వైయస్ఆర్ సీపీ గెలుస్తుంది

– పరిపూర్ణానంద స్వామి 🔥🙏#YSRCPWinningBig #YSJaganComingAgain #YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/Fy8nrma5Zv

— Balaa (@BalaaTweets) June 3, 2024

Join WhatsApp Channel