16.2 C
Hyderabad
Monday, December 29, 2025

Latest News in Andhra Pradesh

AP POLYCET 2025 Counselling: ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు,తేదీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను  సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాలీసెట్ 2025 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్ధులు 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా...

Kommineni Bail: కొమ్మినేని విడుదల ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ ఇంకా జైలులోనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు...

Covid-19: విశాఖలో వివాహితకు కోవిడ్ పాజిటివ్

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కలవర పరుస్తోంది. అనేక దేశాలలో కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇండియాలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే 100కు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఆ...

Gali Janardhan Reddy:15 ఏళ్ల తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసులో తీర్పు.. గాలి జనార్దన్ కు ఏడేళ్ళ జైలు శిక్ష

15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తర్వాత ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఈ మైనింగ్ కేసులో a2...

AP Home Guard Jobs : ఆంధ్రప్రదేశ్‌లో హోంగార్డ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

AP Home Guards Recruitment Notification 2025 : ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ (AP CID) విభాగంలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సోమవారం (ఏప్రిల్‌ 28) నోటిఫికేషన్‌ విడుదల చేసింది....

YSRCP PAC: మళ్ళీ సజ్జలకు పెద్దపీట.. వైఎస్సార్‌సీపీలో క్రొత్త నియామకాలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో పలు క్రొత్త నియామకాలు చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 33 మందితో 'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ'...

Pithapuram: టిడిపి నేత వర్మకు చెక్ .. జనసేనలోకి భారీగా చేరికలు

పవన్ కళ్యాణ్ స్వంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేన లోకి భారీగా చేరికలు సాక్షాత్తూ జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆద్వర్యంలోనే జరగడం ఆ నియోజకవర్గంలో తెలుగుదేశానికి,...

AP Mega DSC: మెగా డీఎస్సీ ఈ నెలలోనే..

ఆంధ్ర ప్రదేశ్ లో మెగా డీఎస్సీ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు వచ్చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం...

MLC Results: కూటమికి తొలి ఎదురు దెబ్బ… ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రఘువర్మ ఓటమి

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం- జనసేన కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు బలపర్చిన పాకలపాటి రఘువర్మ ఓటమి అంగీకరించారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఆయన కౌంటింగ్ కేంద్రం...

Srisailam: శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

శ్రీశైలంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈరోజు నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌...
Join WhatsApp Channel