17.7 C
Hyderabad
Tuesday, December 30, 2025

Latest News in Andhra Pradesh

జనసేనతో తెగతెంపుల దిశగా బిజెపి? కాపు నేతలకు గాలం?

కేవలం 24 సీట్లతో సరిపెట్టుకుని కాపుల ఆగ్రహానికి గురవుతున్న జనసేనతో బిజెపి తెగతెంపులు చేసుకోడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం పవన్ కళ్యాణ్ ని కలవడానికి కూడా బిజెపి అధినాయకత్వం ఇష్టపడడం లేదు. అమిత్...

తెలుగుదేశం-జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల: వీరే అభ్యర్ధులు, జనసేనకు 24

తెలుగుదేశం-జనసేన అభ్యర్ధుల జాబితా విడుదల అయింది. ఈరోజు సంయుక్త సమావేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ అభ్యర్ధుల జాబితా ప్రకటించారు. తెలుగుదేశంకు సంబంధించి 94 మందిని చంద్రబాబు ప్రకటించగా, నలుగురు జనసేన...

అతి కష్టపడి బిజెపిని పొత్తుకి ఒప్పించాను: పవన్ కళ్యాణ్

బిజెపి పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన బిజెపి-జనసేన-టిడిపి కూటమి తన కష్టం తోనే అయింది అన్నారు. బిజెపి...

అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రా! జగన్ కు బోండా ఉమా సవాల్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీల్లో 85 శాతం ఫెయిల్ అయి 95 శాతం పూర్తి చేశాననడం సిగ్గు చేటు అని,...

YSRCP రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హతపై 19న తుది విచారణ, మళ్ళీ నోటీసులు

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత అంశం ఈ నెల 19వ తేదీన కొలిక్కివచ్చే అవకాశం ఉంది. ఆరోజు తుది విచారణకు హాజరు కావాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం మరోసారి రెబల్‌ ఎమ్మెల్యే లైన...

జగన్ ఢిల్లీ టూర్ Live Updates, తిరుగు పయనమైన సీయం జగన్

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్‌ డిల్లీలో భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఇరువురూ చర్చించారు. వివరాలు అప్డేట్ రూపంలో … 11:57:52 డిల్లీ నుండి...

Kodi Katti Case : జగన్ పై దాడి చేసిన జనపల్లి శ్రీనుకు ఏపీ హైకోర్టు బెయిల్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట ల‌భించింది. ఏపీ హైకోర్టు అతనికి షరుతులతో కూడిన...

పొత్తులోకి బిజెపి: ఇది పవన్ విజయం

ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రణరంగంలోకి నిజేపీ కూడా అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే టిడిపి, జనసేనలు పొత్తులో ఉన్నాయి. సీట్ల సర్దుబాటు కూడా తుదిదశకు వచ్చింది. ఈ దశలో బిజెపిని కూడా...

వాలంటీర్లు జైలుకి పోతారు: గంగాధర నెల్లూరులో చంద్రబాబు

తమ ప్రభుత్వం వచ్చాక వైసీపీకి మద్దతు పలికిన వాలంటీర్లను జైలుకి పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన “రా.. కదలిరా..” సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....

Eluru Politics: మాగంటి బాబుతో ముద్రగడ భేటీ.. అందుకేనా?

ఏలూరులో టిడిపి మాజీ ఎంపీ మాగంటి బాబుతో ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆయన తాజా రాజకీయ పరణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలుగుదేశం-జనసేన...
Join WhatsApp Channel