ఇస్రో యువికా ప్రోగ్రాం కు అప్లై చేసుకున్న విద్యార్థుల సెలెక్షన్ లిస్టు విడుదల అయ్యింది.
ఇస్రో యువికా 2024 కు ౩50 మంది ఎంపిక అయ్యారు.
ముఖ్య గమనిక:-
ఎంపిక అయిన వారు https://jigyasa.iirs.gov.in/login వెబ్ పేజి లో లాగిన్ అయి,ఏప్రిల్ 2, 2024 5.30pm వరకు మీ సీట్ ను ధ్రువీకరించు కోవాలి.
లేనిచో మీ సీట్ రద్దు చేయబడును.
Download List – Click Here