ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆద్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్ లో ఆగస్టు 5 వ తేదీన ఒక మెగా జాబ్ మేళా జరుగనుంది. ఇంటర్ నుండి డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. వివరాలు …
అనంతపురం జిల్లా గుంతకల్ లోని SKP డిగ్రీ కళాశాల ఆవరణలో రేపు (ఆగస్టు 5) హుండాయ్, అమెజాన్, ఆక్సిస్ బ్యాంక్ లాంటి 6 ప్రతిష్టాత్మక సంస్థలు అర్హత కలిగిన అభ్యర్ధులను నియమించుకోడానికి ఒక మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగనున్న ఈ మెగా జాబ్ మేళా కు ఇంటర్ పైన విద్యార్హత కలిగిన ఎవరైనా తమ బయోడేటా, సర్టిఫికెట్స్ తో పాటూ హాజరు కావచ్చు. జీతం నలకు 19,000 వరకూ ఉంటుంది.
Sl.No. | Employer Name | Post Name | Vacancies | Qualification | Age Limit | Salary |
---|---|---|---|---|---|---|
1 | Amazon | Service | 50 | Degree | 18-34 | 17000-19000 |
2 | Axis bank | Banking | 10 | Degree and above | 18-38 | 14500-18500 |
3 | Cogent e service | BPO | 100 | inter and above (Kannada,Telugu,Hindi) | 18-30 | 15800 |
4 | Hyundai Gloves | Manufacturing | 100 | ITI,Degree,Diploma | 18-23 | 15200-18000 |
5 | Puskal Agrotecc Limited | Agriculture | 40 | Degree | 18-30 | 12000 |
6 | VIKAS | Manufacturing | 100 | ITI,Degree,Diploma | 18-23 | 15200-18000 |