Home » Andhra Pradesh » జగన్ ఢిల్లీ టూర్ Live Updates, తిరుగు పయనమైన సీయం జగన్

జగన్ ఢిల్లీ టూర్ Live Updates, తిరుగు పయనమైన సీయం జగన్

by Eevela_team
45 views
YS-Jagan

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్‌ డిల్లీలో భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఇరువురూ చర్చించారు. వివరాలు అప్డేట్ రూపంలో …

07:28:11
జగన్ ఏం చర్చించారంటే ..

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులనూ ముఖ్యమంత్రి కలిసే అవకాశముంది.

11:56:35
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ సమావేశం

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ భేటీ అయ్యారు

11:57:52
డిల్లీ నుండి తిరుగు ప్రయాణం అయిన జగన్
సీయం జగన్ డిలీ నుంచి తిరుగు పయనం అయినట్లుగా సమాచారం

You may also like