ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ డిల్లీలో భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై ఇరువురూ చర్చించారు. వివరాలు అప్డేట్ రూపంలో …
11:57:52
డిల్లీ నుండి తిరుగు ప్రయాణం అయిన జగన్
సీయం జగన్ డిలీ నుంచి తిరుగు పయనం అయినట్లుగా సమాచారం
11:56:35
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ సమావేశం
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ భేటీ అయ్యారు
07:28:11
జగన్ ఏం చర్చించారంటే ..
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్
చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైనా
సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులనూ
ముఖ్యమంత్రి కలిసే అవకాశముంది.